ఖమ్మంపాడు గ్రామపంచాయతీలో మా నమ్మకం నువ్వే జగన్ కార్యక్రమానికి సచివాలయ కన్వీనర్ వెన్న రామిరెడ్డి ఆధ్వర్యంలో ఇంటింటికి తిరిగి స్టిక్కర్లు అంటించి సంక్షేమ పథకాల గురించి అడిగి తెలుసుకోవడం జరిగింది.
ఈ కార్యక్రమంలో మండల సచివాలయ కన్వీనర్ వెంకటేశ్వర రెడ్డి, గ్రామ సర్పంచ్ బెజవాడ ఆదాము మోషే గ్రోసారథులు వెన్న వెంకట సత్యనారాయణ రెడ్డి, వెంకట్ రెడ్డి, వినుకొండ చిన్న పుల్లయ్య, జేమ్స్ ప్రసాదు, కార్యకర్తలు ప్రకాశం, తిరుపాలు, పాల్గొని విజయవంతం చేశారు.