కొనకలమిట్ల: పల్లె పండుగ ప్రారంభించిన ఎమ్మెల్యే

79చూసినవారు
కొనకలమిట్ల: పల్లె పండుగ ప్రారంభించిన ఎమ్మెల్యే
కొనకలమిట్లలోని గొట్లగట్టు, పెద్దరికట్ల, సిద్ధవరం గ్రామాలలో శనివారం పల్లె పండుగ వారోత్సవాలను స్థానిక ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి ప్రారంభించారు. మండలంలోని గ్రామాలన్నిటిని ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యే అన్నారు. రోడ్ల సదుపాయం లేని గ్రామాలలో సిసి రోడ్లు నిర్మిస్తామన్నారు. రోడ్ల నిర్మాణానికి కొబ్బరికాయ కొట్టి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్