బస్సు నడిపిన మార్కాపురం ఎమ్మెల్యే

73చూసినవారు
ప్రకాశం జిల్లా మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి ఏపీఎస్ఆర్టీసీ బస్సును నడిపి కార్యకర్తలను ఉత్సాహపరిచారు. పొదిలి డిపోకు చెందిన రెండు ఏపీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సులను గురువారం మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి ప్రారంభించారు. బస్సులు ప్రారంభించిన అనంతరం ఎమ్మెల్యే నారాయణరెడ్డి ఆర్టీసీ బస్సును నడిపి కార్యకర్తలను ఉత్సాహపరిచారు. రాష్ట్ర అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.

సంబంధిత పోస్ట్