మిరప పొలాలను పరిశీలించిన అధికారులు

75చూసినవారు
మిరప పొలాలను పరిశీలించిన అధికారులు
ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం తిప్పాయపాలెం గ్రామ సమీపంలోని మిరప పొలాలను కేంద్ర వ్యవసాయ శాఖ అధికారులు శుక్రవారం పరిశీలించారు. మిరప సాగులో రైతులు ఆచరిస్తున్న సస్యరక్షణ చర్యలు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను అధికారులు అడిగి తెలుసుకున్నారు. రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం పురుగు, తెగుళ్ల నివారణకు ఎన్. పి. ఎస్. ఎస్ యాప్ ను రూపొందించినట్లు చెప్పారు. రైతులు ఈ సేవలను ఉపయోగించుకోవాలని సూచించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్