పొదిలి: పల్లె పండుగ వారోత్సవాలను ప్రారంభించిన ఎమ్మెల్యే

83చూసినవారు
పొదిలి: పల్లె పండుగ వారోత్సవాలను ప్రారంభించిన ఎమ్మెల్యే
ప్రకాశం జిల్లా పొదిలి మండలంలోని కొండాయపాలెం, కుంచేపల్లి, ఈగలపాడు గ్రామాలలో స్థానిక ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి పల్లె పండుగ వారోత్సవాలను కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. నియోజకవర్గంలోని గ్రామీణ ప్రాంతాలలో మిగిలిపోయిన రోడ్లను సి. సి రోడ్లతో ఆధునికరిస్తామని ఎమ్మెల్యే అన్నారు. గత ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి మరిచి వ్యవహరించిందని విమర్శించారు. కార్యక్రమంలో స్థానిక కార్యకర్తలు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్