పొదిలి: భారీగా రేషన్ బియ్యం పట్టివేత

77చూసినవారు
పొదిలి: భారీగా రేషన్ బియ్యం పట్టివేత
ప్రకాశం జిల్లా పొదిలి అడ్డ రోడ్డు సమీపంలోని ఓ రైస్ మిల్లులో అక్రమంగా నిలువ ఉంచిన రేషన్ బియ్యాన్ని మంగళవారం ఎన్ఫోర్స్మెంట్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. 300 బస్తాల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నామని అధికారులు మీడియాకు వెల్లడించారు. అక్రమంగా రేషన్ బియ్యం నిలువ ఉంచిన వారిపై కేసు నమోదు చేస్తామని చెప్పారు. అక్రమంగా రేషన్ బియ్యం నిలువ ఉంచడం చట్టరీత్యా నేరమని అధికారులు ప్రజలను హెచ్చరిస్తున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్