విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టిన కారు

52చూసినవారు
విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టిన కారు
ఒంగోలు నగరంలో ఓ కారు బుధవారం విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. వేగంగా వెళ్తున్న కారు నగరంలోని మంగమూరు రోడ్డు, గాంధీనగర్ నాలుగవ లైన్ లో అదుపుతప్పి విద్యుత్ స్తంభాన్ని బలంగా ఢీకొట్టింది. కారుపై పడటంతో కారు ముందు భాగం దెబ్బతిన్నది. కారులో ఉన్న వాళ్ళకి ఎలాంటి ప్రమాదం చోటు చేసుకోలేదు. విద్యుత్ పోల్ విరగడంతో విద్యుత్ కు అంతరాయం ఏర్పడింది.

సంబంధిత పోస్ట్