పట్టణంలోని టిటిడిసి లో డిడియుజికెవై సీ డాప్ శిక్షణా కార్యక్రమాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా జిల్లా, మండలస్థాయి అధికారులకు జిల్లా జాబ్స్ మేనేజర్ అవగాహన కల్పించారు. శిక్షణా కాలంలో అభ్యర్థులకు ఉచితంగా అందిస్తున్న ట్రైనింగ్ మెటీరియల్, యూనిఫాం, పర్సనల్ కంప్యూటర్ మొదలగు వాటి గురించి వివరించారు.