'అన్ని రంగాలలో భారత్ సర్వతోముఖాభివృద్ధి'

556చూసినవారు
'అన్ని రంగాలలో భారత్ సర్వతోముఖాభివృద్ధి'
ప్రధాని నరేంద్ర మోడీ హయాంలో భారత్ అన్ని రంగాలలో సర్వతోముఖాభివృద్ధి సాధిస్తోందని కారంచేడు ఇంచార్జ్ ఎంపీడీవో లక్ష్మీనారాయణ తెలిపారు. గురువారం కారంచేడు పంచాయతీ ఆవరణలో వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా కేంద్రం అమలు చేస్తున్న అనేక సంక్షేమ కార్యక్రమాల గురించి ఆయన వివరించారు. వీటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. వివిధ శాఖల అధికారులు, వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్