ఉప్పుగుండూరులో ఉత్సాహంగా క్రికెట్ పోటీలు

78చూసినవారు
ఉప్పుగుండూరులో ఉత్సాహంగా క్రికెట్ పోటీలు
నాగులుప్పలపాడు మండలం ఉప్పుగుండూరులోని ఊరచెరువు మైదానంలో అడ్వాన్స్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి క్రికెట్ పోటీలు సోమవారం ఉత్కంఠగా సాగాయి. అంబేడ్కర్ యూత్ మాచవరం, కొత్తకోట అంబేడ్కర్ యూత్, ఆరిఫ్ ఫ్రెండ్స్ అమ్మనబ్రోలు, బూరేపల్లి యూత్, ఏవైసీసీ ఉప్పుగుండూరు, ఏ లైట్ ఫ్రెండ్స్ తిమ్మసముద్రం, స్టార్ బాయ్స్ రజానగరం, ఆర్సివై రాపర్ల జట్ల మధ్య పోటీ హోరాహోరీగా నడిచింది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్