మద్దిపాడు: పెన్షన్ల పంపిణీలో పాల్గొన్న ఎమ్మెల్యే

58చూసినవారు
మద్దిపాడు మండలం, సీతరామాపురం గ్రామం కోస్టాల్ సెంటర్లో శుక్రవారం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే బి. ఎన్. విజయ్ కుమార్ పాల్గొన్నారు. ఇంటి ఇంటికి వెళ్లి పెన్షన్ దారులకి 4000 వేల రూపాయలు అందజేశారు. అనంతరం సభా కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చేందుకు ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్