పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే

81చూసినవారు
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలకు సంతనూతలపాడు ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ సోమవారం హాజరయ్యారు. చీమకుర్తి పట్టణంలో పవన్ కళ్యాణ్ వేడుకలను కూటమి నేతలు నిర్వహించగా, ఎమ్మెల్యే పాల్గొని కేక్ కట్ చేశారు. అనంతరం రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం అభినందనీయమని ఎమ్మెల్యే పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్