ఎస్ఎన్ పాడు: లేబర్ కోడ్ ను రద్దు చేయాలి

75చూసినవారు
ఎస్ఎన్ పాడు: లేబర్ కోడ్ ను రద్దు చేయాలి
సంతనూతలపాడులో కార్మిక, రైతు, వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో బుధవారం లేబర్ కోడ్ రద్దు చేయాలని, కేంద్ర బడ్జెట్ లో వ్యవసాయ రంగానికి, ఉపాధి హామీ పథకానికి కేటాయింపులు పెంచాలని, బస్టాండ్ సెంటర్ లో నిరసన ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి సుబ్బారావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కార్మికులను కార్పొరేట్ కంపెనీలకు బానిసలుగా చేయటానికి లేబర్ కోడ్ తీసుకువస్తుందని తెలిపారు.

సంబంధిత పోస్ట్