పుల్లలచెరువు నూతన ఎస్సైగా బత్తుల బాబురావు

64చూసినవారు
పుల్లలచెరువు నూతన ఎస్సైగా బత్తుల బాబురావు
ఎర్రగొండపాలెం నియోజకవర్గం పుల్లలచెరువు ఎస్సైగా బత్తుల బాబురావు నియమితులయ్యారు. ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ఎస్సైగా గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయనకు పలువురు శుభాకాంక్షలు తెలిపారు.

సంబంధిత పోస్ట్