నారా లోకేష్ ను కలసిన జిల్లా ఎమ్మెల్యేలు

50చూసినవారు
నారా లోకేష్ ను కలసిన జిల్లా ఎమ్మెల్యేలు
మంగళగిరి ఎమ్మెల్యే నారా లోకేష్ ను ప్రకాశం జిల్లా ఎమ్మెల్యేలు దామచర్ల జనార్దన్, బీఎన్. విజయ కుమార్, ముత్తుముల అశోక్ రెడ్డి ఎర్రగొండపాలెం ఇన్ ఛార్జ్ గూడూరి ఏరీక్షన్ బాబు లు సోమవారం పార్టీ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేశారు. జిల్లాలోని రాజకీయాలపై చర్చినట్లు వారు తెలిపారు. కలసి కట్టుగా పనిచేసుకోవాలని సూచినట్లు సమాచారం.

సంబంధిత పోస్ట్