పెద్దారవీడు మండలంలో రోడ్డు పనులకు శంకుస్థాపన

66చూసినవారు
పెద్దారవీడు మండలంలో రోడ్డు పనులకు శంకుస్థాపన
పల్లె పండుగ పంచాయతీ వారోత్సవాలలో భాగంగా పెద్దారవీడు మండలం దేవరాజుగట్టు గ్రామంలో.. గత నెల ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పండుగ కార్యక్రమంలో ప్రజలు మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామికి రోడ్డు నిర్మాణం చేయమని విన్నవించుకున్నారు. అందులో భాగంగా ఇచ్చిన మాట ప్రకారం యర్రగొండపాలెం నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు 20 లక్షల రూపాయలతో నిర్మించనున్న నూతన రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు.

సంబంధిత పోస్ట్