పెద్దారవీడు: పల్లె పండుగ కార్యక్రమం ప్రారంభం

77చూసినవారు
పెద్దారవీడు: పల్లె పండుగ కార్యక్రమం ప్రారంభం
ప్రకాశం జిల్లా పెద్దారవీడులో మంగళవారం స్థానిక టిడిపి ఇన్ ఛార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు పల్లె పండుగ వారోత్సవాల కార్యక్రమాన్ని ప్రారంభించారు. మండలంలో రూ. 70 లక్షల వ్యయంతో నూతన రోడ్ల నిర్మాణానికి శ్రీకారం చుడుతూ కొబ్బరికాయ కొట్టి పనులకు శంకుస్థాపన చేశారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాలను అభివృద్ధి చేసే కార్యక్రమాన్ని చేపట్టిందని ఆయన అన్నారు.

సంబంధిత పోస్ట్