యర్రగొండపాలెం: మద్యం బెల్టు షాపులు నిర్వహిస్తే కఠిన చర్యలు

58చూసినవారు
యర్రగొండపాలెం: మద్యం బెల్టు షాపులు నిర్వహిస్తే కఠిన చర్యలు
యర్రగొండపాలెం మండలంలో మద్యం బెల్టు షాపులు నిర్వహించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్థానిక ఎస్సై చౌడయ్య ప్రజలను హెచ్చరించారు. వారం రోజుల వ్యవధిలో భారీగా మండలంలో మద్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లుగా శనివారం చౌడయ్య తెలిపారు. మండలంలో ఎవరైనా మద్యం బెల్టు షాపులు నిర్వహిస్తుంటే డయల్ 100 ద్వారా పోలీసులకు సమాచారం ఇవ్వాలని సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయన్నారు.

సంబంధిత పోస్ట్