పవన్ కొడుకు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా: పురందేశ్వరి

64చూసినవారు
పవన్ కొడుకు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా: పురందేశ్వరి
AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్‌ శంకర్‌ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్ననని బీజేపీ మహిళా నాయకురాలు పురందేశ్వరి అన్నారు. 'పవన్‌ కుమారుడు మార్క్‌ శంకర్‌ గాయపడ్డారని తెలిసి బాధపడ్డాను, మార్క్‌ శంకర్‌ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా' అని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా, సింగపూర్‌లోని ఒక పాఠశాలలో చదువుతున్న పవన్ కొడుకు అగ్ని ప్రమాదంలో చేతులు, కాళ్లకు గాయాలైన విషయం తెలిసిందే.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్