గొడవలపై సిట్టింగ్ జడ్జితో విచారణకు సిద్ధం: పిన్నెల్లి

62చూసినవారు
గొడవలపై సిట్టింగ్ జడ్జితో విచారణకు సిద్ధం: పిన్నెల్లి
పల్నాడులో టీడీపీ గెలిచే పరిస్థితిలో లేదని, ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే ఆ పార్టీ నేతలు గొడవలు చేస్తున్నారని ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. పోలింగ్ రోజు నుంచి జరిగిన గొడవలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని, దానికి తాను సిద్ధమని పిన్నెల్లి తెలిపారు. అనవసరంగా తనపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు.

సంబంధిత పోస్ట్