ఓటీటీలోకి వ‌చ్చేసిన ‘మైదాన్’ మూవీ

70చూసినవారు
ఓటీటీలోకి వ‌చ్చేసిన ‘మైదాన్’ మూవీ
బాలీవుడ్ న‌టుడు అజయ్ దేవగణ్ న‌టించిన‌ తాజా చిత్రం ‘మైదాన్’. ఇండియ‌న్ లెజెండ‌రీ ఫుట్‌బాల్ కోచ్ అబ్దుల్ రహీమ్ జీవితచ‌రిత్ర‌ ఆధారంగా అమిత్ రవీంద్రనాథ్‌శర్మ ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కించిన ఈ మూవీ బాక్సాఫీస్ వ‌ద్ద యావ‌రేజ్‌గా నిలిచింది. ఇప్పుడు తాజాగా ఈ మూవీ ప్ర‌ముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్‌లో ప్ర‌స్తుతం రెంటల్ విధానంలో అందుబాటులోకి వ‌చ్చింది. రూ.349కి ఈ సినిమాను ప్రైమ్ అందుబాటులో ఉంచింది.

సంబంధిత పోస్ట్