అమరావతిలోని అమరేశ్వరాలయంలో భక్తుడిపై బుధవారం అర్చకులు దాడి చేశారు. ప్రకాశం జిల్లా దోర్నాల మండలం యడపల్లికి చెందిన గురువాబాయి ఆలయంలో ఎవరూ లేని సమయం చూసి గర్భాలయంలోకి వెళ్లి శివలింగాన్ని తాకాడు. దాంతో అర్చకులు భక్తుడిని నెట్టుకుంటూ ఆలయం బయటకు తీసుకెళ్లారు. దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.