'బీసీ బిల్లు ఆమోదం కోసం ఢిల్లీకి సైతం వచ్చి పోరాటం చేస్తాం'

61చూసినవారు
బీసీ బిల్లును BRS పక్షాన మనస్ఫూర్తిగా స్వాగతిస్తూ పూర్తి మద్దతు తెలుపుతున్నామని మాజీ మంత్రి హరీశ్ రావు తెలిపారు.  పార్లమెంటులో పోరాటానికి కూడా BRS కలిసి వస్తుందని అన్నారు. ఈ బిల్లు పాస్ కావాలంటే రాహుల్ గాంధీ గట్టిగా పూనుకోవాలని కోరారు. బీసీ బిల్లు ఆమోదం కోసం ఢిల్లీకి సైతం వచ్చి పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. మంగళవారం ప్రవేశ పెడుతున్న బడ్జెట్లో రూ.20,000 కోట్ల నిధులుపెట్టాలని హరీశ్ డిమాండ్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్