సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతుంది. పాకిస్తాన్ ఇస్లామాబాద్‌లోని ఒక నకిలీ కాల్ సెంటర్‌పై అధికారులు దాడి చేశారు. అనంతరం ల్యాప్‌టాప్‌లు, కీబోర్డులు, మానిటర్లు, ఇతర సాంకేతిక పరికరాలను స్థానిక ప్రజలు దోచుకుంటున్నారు. మోసపూరిత పథకాల ద్వారా వివిధ దేశాలలో బాధితులను మోసం చేయడానికి ఈ కాల్ సెంటర్‌ను నియమించినట్లు తెలిసింది.