తోటి విద్యార్థినిపై అత్యాచారం

29462చూసినవారు
తోటి విద్యార్థినిపై అత్యాచారం
సహచర విద్యార్థినిపై అత్యాచారం చేసిన ఘటన ఏలూరు జిల్లా మండవల్లి మండలంలో జరిగింది. పదో తరగతి మార్కుల జాబితా కోసం పాఠశాలకు వెళ్లిన బాలికను గదిలోకి లాక్కెళ్లి తోటి విద్యార్థి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ సంఘటనను గ్రామానికి చెందిన నలుగురు యువకులు ఫోన్ లో వీడియో తీశారు. బాలికకు వీడియో చూపించి తమ కోరికను తీర్చాలని బలవంతం చేశారు. రూ.2 లక్షలు ఇస్తామని బాధితురాలి తల్లిదండ్రులు ప్రాధేయపడినా.. ఇంకా ఎక్కువ కావాలని డిమాండ్ చేశారు. వీడియో వాట్సప్ గ్రూపుల్లో పోస్టు చేయడంతో విద్యార్థిని తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. ఐదుగురు విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్