ఏపీ ఈఏపీసెట్ ‘కీ’ విడుదల

81చూసినవారు
ఏపీ ఈఏపీసెట్ ‘కీ’ విడుదల
ఏపీ ఈఏపీసెట్ ఎగ్జామ్ ప్రిలిమినరీ ‘కీ’ విడుదలైంది. ప్రైమరీ కీతో పాటు మాస్టర్ క్వశ్చన్ పేపర్స్, రెస్పాన్స్ షీట్లను కూడా ఆన్‌లైన్‌లో విడుదల చేసినట్లు రాష్ట్ర ఉన్నత విద్యా మండలి అధికారికంగా వెల్లడించింది. కీ వివరాలను తెలుసుకునేందుకు https:cets.apsche.ap.gov.in వెబ్‌సైట్‌ను క్లిక్ చేయగలరు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్