ఎంప్లాయీ పెన్షన్ స్కీమ్ తో ఆర్థిక, సామాజిక భద్రత

71చూసినవారు
ఎంప్లాయీ పెన్షన్ స్కీమ్ తో ఆర్థిక, సామాజిక భద్రత
నెలవారీగా జీతాలు పొందతూ ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్‌లో రిజిస్టర్ అయిన ఉద్యోగులకు ఎంప్లాయీ పెన్షన్ స్కీమ్(ఈపీఎస్) మంచి రాబడి అందిస్తుంది. ఈ స్కీమ్‌తో ప్రైవేట్ సెక్టార్ ఉద్యోగులకు రిటైర్మెంట్ అనంతరం ఆర్థిక, సామాజిక భద్రత లభిస్తుంది. అయితే వరుసగా కనీసం 10 ఏళ్ల పాటు ఈ పథకంలో జమ చేస్తేనే పెన్షన్ పొందేందుకు అర్హత. ఈపీఎఫ్​ ఖాతాలో జమ చేసిన మొత్తంలో 8.33 శాతాన్ని ఈ స్కీమ్ కోసం కేటాయిస్తారు. ఇది సదరు ఉద్యోగి పదవీ విరమణానంతరం పెన్షన్ ప్రయోజనాలను అందిస్తుంది.

సంబంధిత పోస్ట్