ఏపీలో గ్రూప్‌-1 నోటిఫికేష‌న్ విడుద‌ల‌

139341చూసినవారు
ఏపీలో గ్రూప్‌-1 నోటిఫికేష‌న్ విడుద‌ల‌
నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. 81 పోస్టులతో గ్రూప్ -1 నోటిఫికేషన్ విడుదల చేసింది. జనవరి 1 నుంచి జనవరి 21 వరకు దరఖాస్తులను స్వీకరించనుండ‌గా.. మార్చి 17న ప్రిలిమనరీ పరీక్ష జరగనుంది.

సంబంధిత పోస్ట్