16 నుంచి నామినేటెడ్ పదవుల భర్తీ?

70చూసినవారు
16 నుంచి నామినేటెడ్ పదవుల భర్తీ?
ఈ నెల 16 నుంచి నామినేటెడ్ పదవులను భర్తీ చేయాలని ఏపీ ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. రాష్ట్రంలో దాదాపు 90 కార్పొరేషన్లు, సంస్థలు ఉండగా.. 40 వరకు భర్తీ చేయొచ్చని తెలుస్తోంది. పొత్తుల్లో భాగంగా సీటు కోల్పోయిన ముఖ్యనేతలు, మాజీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌ఛార్జులకు ఈ పదవులు దక్కనున్నట్లు తెలుస్తోంది. మొత్తం పదవులు దక్కనున్నట్లు సమాచారం. మొత్తం పదవుల్లో 60 శాతం టీడీపీ, 30 శాతం జనసేన, 10 శాతం బీజేపీకి దక్కనున్నట్లు తెలుస్తోంది.

సంబంధిత పోస్ట్