11 ఏళ్ల బాలికపై రిక్షావాలా అత్యాచారయత్నం

51చూసినవారు
11 ఏళ్ల బాలికపై రిక్షావాలా అత్యాచారయత్నం
ఏపీలో మరో దారుణం వెలుగుచూసింది. సోమవారం విజయవాడ కొత్తపేట పోలీస్ స్టేషన్ పరిధిలో 4వ తరగతి చదువుతున్న బాలికపై రిక్షావాలా కోపెలా బాలస్వామి(70) అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. రోడ్డుపై ఒంటరిగా వెళ్తున్న బాలికను ఇంటి దగ్గర దింపుతానని బలవంతంగా రిక్షా ఎక్కించుకుని తన ఇంటికి తీసుకెళ్లాడు. బాలిక ఎంతసేపటికి ఇంటికి రాకపోవడంతో బాలిక తల్లి తన అన్నయ్య నాగరాజుకు చెప్పింది. రిక్షావాలా ఇంటి అడ్రస్ తెలుసుకుని బాలికను కాపాడారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్