వైద్యుల నిర్లక్ష్యం.. మహిళ కడుపులో సర్జికల్ ‌‌సూది

60చూసినవారు
వైద్యుల నిర్లక్ష్యం.. మహిళ కడుపులో సర్జికల్ ‌‌సూది
మధ్యప్రదేశ్ రేవాలోని సంజయ్ గాంధీ ఆసుపత్రి వైద్యులు తన మొదటి డెలివరీ సమయంలో కడుపులో సర్జికల్ నీడిల్ (సూది) వదిలిపెట్టారని హీనా ఖాన్ అనే మహిళ ఆరోపించారు. కడుపు నొప్పితో వెళితే సర్జరీ కుట్లే కారణమని వైద్యులు చెప్పేవారని ఆమె తెలిపారు. ఈ సూదిని 2వ ప్రసవ సమయంలో గుర్తించారని ఆమె చెప్పారు. దీనితో నవజాత శిశువుకు గాయాలు అయ్యాయని ఆరోపించారు. ప్రస్తుతం శిశువు వెంటిలేటర్‌పై ఉండగా, మహిళ ఆరోగ్యంగా ఉన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్