అమెరికాలో రోడ్డు ప్రమాదం.. ఏపీ విద్యార్థి దుర్మరణం

80చూసినవారు
అమెరికాలో రోడ్డు ప్రమాదం.. ఏపీ విద్యార్థి దుర్మరణం
అమెరికాలోని న్యూయార్క్‌లో ఏపీకి చెందిన బీలం అచ్యుత్ అనే విద్యార్థి రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. బైక్‌ ప్రమాదంలో స్పాట్‌లోనే ప్రాణాలు కోల్పోయాడు. బీలం అచ్యుత్ న్యూయార్క్ స్టేట్ యూనివర్సిటీలో ఎంఎస్ చదువుతున్నాడు. ఈ విషయాన్ని అమెరికాలోని భారత రాయబార కార్యాలయం అధికారికంగా వెల్లడించారు.

సంబంధిత పోస్ట్