గుంతలు పూడ్చేందుకు రూ.210 కోట్లు విడుదల

60చూసినవారు
గుంతలు పూడ్చేందుకు రూ.210 కోట్లు విడుదల
ఏపీలో గుంతలు పూడ్చేందుకు కూటమి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రాష్ట్ర, జిల్లా రోడ్లపై గుంతలు పూడ్చేందుకు రూ.210 కోట్లు ఆర్‌అండ్‌బీ శాఖ నిధులు విడుదల చేసింది. రోడ్ల పక్కనున్న పిచ్చి మొక్కలు కూడా తొలగించాలని తెలిపింది. అత్యంత ప్రాధాన్యత కార్యక్రమంగా పనులు చేపట్టాలని ఆదేశాలు జారీ చేసింది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్