ఓటుకు రూ.5 వేలు.. టీచర్లు సస్పెండ్

68చూసినవారు
ఓటుకు రూ.5 వేలు.. టీచర్లు సస్పెండ్
ప్రకాశం జిల్లా దర్శిలో ఓటు వేసేందుకు ఓ పార్టీ నుంచి పోస్టల్ బ్యాలెట్‌కు రూ.5 వేలు తీసుకున్న కేసులో ముగ్గురు టీచర్లను కలెక్టర్ దినేష్ కుమార్ సస్పెండ్ చేశారు. సస్పెండ్ అయిన టీచర్లలో గుత్తా నారాయణ, అరుణ కుమారి, గోవిందు ఉన్నారు. కాగా, ఇదే తరహాలో పోస్టల్ బ్యాలెట్‌కు రూ.5 వేలు తీసుకున్నట్లు తేలడంతో మంగళగిరి ఎస్‌ఐ ఖాజాబాబును ఐజీ సస్పెండ్ చేశారు.

సంబంధిత పోస్ట్