RTV సర్వే.. వైసీపీని దెబ్బకొట్టేవి ఇవే!

78చూసినవారు
RTV సర్వే.. వైసీపీని దెబ్బకొట్టేవి ఇవే!
AP: కూట‌మికి అసెంబ్లీ 120 సీట్లు వ‌స్తాయ‌ని RTV సర్వే అంచ‌నా వేసింది. చంద్రబాబు అరెస్టుతో టీడీపీ క్యాడర్ కసిగా పనిచేయడం, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌తో భూమిపై హక్కులు పోతాయన్న భయం, మద్యంలో చీప్ బ్రాండ్లు-అధిక రేట్లు, రోడ్లు దారుణంగా ఉండటం, 60 గజాల ఇళ్ల స్థలాలే ఇవ్వడం వంటి అంశాలు వైసీపీ ఓట‌మికి కార‌ణ‌మ‌ని విశ్లేషించింది. ఇళ్ల స్థలాల‌ను ఊరికి దూరంగా, మునిగిపోయే చోట ఇచ్చార‌నే అసంతృప్తి మ‌హిళ‌ల్లో ఉంద‌ని పేర్కొంది.

సంబంధిత పోస్ట్