జూన్ 10న అశ్విన్ ఆటోబయోగ్రఫీ విడుదల

66చూసినవారు
జూన్ 10న అశ్విన్ ఆటోబయోగ్రఫీ విడుదల
టీమిండియా వెటరన్ స్పిన్నర్ ఆటోబయోగ్రఫీ 'ఐ హావ్ ది స్ట్రీట్స్: ఎ కుట్టి క్రికెట్ స్టోరీ' పుస్తకం జూన్ 10న విడుదల కానుంది. ఈ విషయాన్ని పెంగ్విన్ ర్యాండమ్ హౌస్ ఇండియా బుక్‌హౌస్ సంస్థ సోమవారం వెల్లడించింది. చిన్నతనంలో అశ్విన్ అనారోగ్య సమస్యలు, క్రికెట్ కెరీర్‌కు కుటుంబ మద్దతు తదితర అంశాలు పుస్తకంలో ఉండనున్నాయి. ఈ పుస్తకంతో ఔత్సాహిక క్రికెటర్లకు స్ఫూర్తినిస్తానని ఆశిస్తున్నట్లు అశ్విన్ పేర్కొన్నాడు.

సంబంధిత పోస్ట్