పింఛన్ల పంపిణీకి రూ.1650 కోట్లు అదనంగా ఖర్చు

63చూసినవారు
పింఛన్ల పంపిణీకి రూ.1650 కోట్లు అదనంగా ఖర్చు
పింఛన్ల పెంపు వల్ల ప్రభుత్వంపై నెలకు రూ.819 కోట్ల భారం పడుతుంది. గడిచిన మూడు నెలలకు పెంపును వర్తింపజేేస్తామన్న హమీని నెరవేర్చేందుకు మరో రూ.1,650 కోట్లు అదనంగా ఖర్చు అవుతోంది. ‘ఎన్టీఆర్‌ భరోసా పథకం’గా సామాజిక భద్రత పింఛన్లు ఇకపై మీ ఇంటి వద్దే పంపిణీ చేస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు.

సంబంధిత పోస్ట్