నన్ను ఎన్నో మాటలన్నారు: హార్దిక్

64చూసినవారు
నన్ను ఎన్నో మాటలన్నారు: హార్దిక్
ఈ టీ20 వరల్డ్ కప్ ముఖ్యంగా తనకెంతో ప్రత్యేకమని టీమ్ ఇండియా ఆల్రౌండర్ హార్దిక్ పాండ్య అన్నారు. 'వ్యక్తిగతంగా నా గురించి ఒక్కశాతం కూడా తెలియని వారు నా గురించి ఏవేవో మాట్లాడారు. నా జీవితం గత 6నెలలుగా ఎలా ఉందో మీకు తెలుసు. నేనొక్క మాట మాట్లాడకున్నా నాకు చాలా అన్యాయం జరిగింది. వాటికి మాటలతో స్పందించాలనుకోలేదు. పరిస్థితులే సమాధానం చెబుతాయి' అని ట్రోలర్స్ను ఉద్దేశిస్తూ పాండ్య అన్నారు.

సంబంధిత పోస్ట్