ఎగ్జిట్ పోల్స్‌పై సజ్జల స్పందన ఇదే

69చూసినవారు
ఎగ్జిట్ పోల్స్‌పై సజ్జల స్పందన ఇదే
ఎగ్జిట్ పోల్స్ ఫలితాలపై ఏపీ ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. ఎగ్జిట్ పోల్స్ ట్రెండ్స్ వైసీపీకి అనుకూలంగా ఉన్నాయని అన్నారు. పాజిటివ్ అజెండా ఎన్నికల్లో వైసీపీకి కలిసి వచ్చిందని అభిప్రాయపడ్డారు. విపక్షాలు కూటమిగా వచ్చాయని, సొంతంగా పోటీ చేసే ధైర్యం కూడా లేదని ఎద్దేవా చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్