VIDEO: మైదానంలోకి అభిమాని.. పోలీసులను వారించిన రోహిత్

54చూసినవారు
టీ20 WCలో భాగంగా నిన్న IND-BAN వార్మప్ మ్యాచ్ సందర్భంగా ఓ అభిమాని మైదానంలోకి దూసుకొచ్చాడు. కెప్టెన్ రోహిత్ శర్మను హగ్ చేసుకునేందుకు ప్రయత్నించాడు. దీంతో పరిగెత్తుకొచ్చిన USA పోలీసులు అతడిని కిందపడేసి చేతులు వెనక్కి మడిచి సంకెళ్లు వేసేందుకు ప్రయత్నించారు. ఇదంతా గమనించిన రోహిత్.. కొంచెం స్మూత్గా హ్యాండిల్ చేయండంటూ వారించారు. అయినా పోలీసులు వినకుండా అతడి హ్యాండ్స్కి కఫ్స్ వేసి తీసుకెళ్లారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్