ఒకే రోజు 44 మందికి మరణ శిక్ష

64చూసినవారు
ఒకే రోజు 44 మందికి మరణ శిక్ష
యెమన్‌లోని హౌతీ తిరుగుబాటుదారుల ఆధ్వర్యంలో నడిచే కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. సౌదీ అరేబియా నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వానికి సహకరించారని.. ఒకే రోజు 44 మందికి మరణ శిక్ష విధించింది. అందులో బడా వ్యాపార వేత్తలు కూడా ఉన్నారు. 2015 నుంచి యెమెన్‌లో అంతర్యుద్ధం నడుస్తోంది. దీంతో వేలాది మందిని హౌతీలు జైలులో ఉంచారు.

సంబంధిత పోస్ట్