కాకినాడలో సముద్రం ఉగ్రరూపం (వీడియో)

81చూసినవారు
కాకినాడ జిల్లా యు.కొత్తపల్లి మండలం ఉప్పాడ తీరం వద్ద సముద్రం ఉగ్రరూపం దాల్చింది. భారీ అలలతో ఉగ్రరూపం దాల్చుతోంది. మాయా పట్నంలో వద్ద సముద్రపు నీరు ఇళ్లలోకి చేరుతుంది. దాంతో తీర ప్రాంత ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్