ఏపీ డిప్యూటీ సీఎం సంచలన వ్యాఖ్యలు

219538చూసినవారు
ఏపీ డిప్యూటీ సీఎం సంచలన వ్యాఖ్యలు
ఏపీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి మృతికి సోనియా, చంద్రబాబు కారణమని అన్నారు. కాంగ్రెస్ పార్టీని వైఎస్ బతికించారని.. ఆయన ఫొటో పెట్టుకునే అర్హత ఆ పార్టీకి లేదని విమర్శించారు. ఎన్టీఆర్ చావుకు కారణమైన చంద్రబాబుకు అధికార దాహం తప్ప.. ప్రజల సంక్షేమం పట్టదని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

సంబంధిత పోస్ట్