గుండె మార్పిడి చేయించుకున్న ఏకైక తెలుగు హీరో అతనే!

4230చూసినవారు
గుండె మార్పిడి చేయించుకున్న ఏకైక తెలుగు హీరో అతనే!
టాలీవుడ్ చరిత్రలో గుండె మార్పిడి చేయించుకున్న ఏకైక హీరోగా దివంగత లెజెండ్, నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు నిలిచారు. ఆయనకి హార్ట్ ప్రాబ్లం ఉండడం వల్ల తరచూ ఇబ్బందులు వస్తూ ఉండేవి. ఆయన 50 ఏళ్ల వయసులోనే గుండె దెబ్బతినడంతో డాక్టర్ల సలహా మేరకు అమెరికాలో ఆపరేషన్ చేయించుకున్నారు. ఆయన ఆపరేషన్ సక్సెస్ అవ్వడంతో 90 సంవత్సరాలకు పైన సంతోషంగా జీవించారు. 1924 సెప్టెంబర్‌ 20న జన్మించిన ఆయన 2014 జనవరి 22న మరణించారు.

సంబంధిత పోస్ట్