జర్నలిజంపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు

73చూసినవారు
జర్నలిజంపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు
జర్నలిజంపై పంజాబ్, హర్యానా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. జర్నలిజం అనేది నాగరికతకు అద్దం పడుతుందని, అదే విధంగా ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం దాని ఎక్స్-రే వంటిదని ధర్మాసనం పేర్కొంది. జర్నలిస్ట్‌లు అధికారానికి స్వతంత్ర పర్యవేక్షకులుగా వ్యవహరిస్తారని జస్టిస్ అనూప్ చిత్కారా అన్నారు. 2008లో కొందరు జర్నలిస్టులపై దాఖలైన పరువు నష్టం దావాలను, విచారణను రద్దు చేస్తూ న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్