8జీబీ ర్యామ్ స్మార్ట్ ఫోన్ ఇప్పుడు రూ.7500కే..!

2608చూసినవారు
8జీబీ ర్యామ్ స్మార్ట్ ఫోన్ ఇప్పుడు రూ.7500కే..!
ఈ కామర్స్ దిగ్గజం Flipkart ఇప్పుడు మరిన్ని ఆఫర్లు ఇంకా డిస్కౌంట్లను అందిస్తుంది. ప్రతి ఒక్కరూ తక్కువ ధరకు బెస్ట్ ఫోన్‌ను కొనాలని కోరుకుంటారు. ఇలాంటి పరిస్థితిలో ఉత్తమ స్మార్ట్‌ఫోన్‌ను సెలెక్ట్ చేసుకోవడం కొంచెం కష్టం. కానీ Infinix Hot 30iని ఫ్లిప్‌కార్ట్‌లో కేవలం రూ.7,449కే కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ అసలు ధర రూ.11,999గా ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్