ఎమ్మెల్యే కొలికపూడికి షాకివ్వబోతున్న టీడీపీ?

76చూసినవారు
ఎమ్మెల్యే కొలికపూడికి షాకివ్వబోతున్న టీడీపీ?
ఎన్టీఆర్ జిల్లా తిరువూరు ఎమ్మెల్యేగా తొలిసారి ఎన్నికైన కొలికపూడి శ్రీనివాసరావు ఇప్పుడు టీడీపీకి తలనొప్పిగా మారిపోయారు. రోజుకో వివాదంతో పార్టీకి తలనొప్పులు తెస్తుండటంతో కొలికపూడి విషయంలో ఏదో ఒకటి తేల్చుకోక తప్పని పరిస్దితి అధిష్టానానికి ఎదురవుతోంది. దీంతో కొలికపూడికి షాకిచ్చేందుకు రంగం సిద్ధం చేస్తోంది.తాజా వివాదాల నేపథ్యంలో తిరువూరు టీడీపీ ఇన్‌ఛార్జ్‌గా కొలికపూడి శ్రీనివాసరావు స్థానంలో పార్టీలో సీనియర్ నేత శావల దేవదత్‌ను నియమించబోతున్నట్లు తెలుస్తోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్