గ్రాడ్యుయేషన్ పూర్తిచేసి బ్యాంక్ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారా? ఈ శుభవార్త మీ కోసమే. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫ్యాకల్టీ, ఇతర పోస్టులకు రిక్రూట్‌మెంట్ కోసం దరఖాస్తులను ఆహ్వానించింది. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారిక వెబ్‌సైట్ centralbankofindia.co.inను సందర్శించి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేయడానికి 10 అక్టోబర్ 2024 చివరి తేదీ.