విశాఖ ఎంపీగా శ్రీ భరత్ విజయం

85చూసినవారు
విశాఖ ఎంపీగా శ్రీ భరత్ విజయం
టీడీపీ ఎంపీ అభ్యర్థి శ్రీభరత్‌ విజయం సాధించారు. 2.84 లక్షల ఓట్ల మెజార్టీతో శ్రీభరత్‌ విక్టరీ కొట్టారు. బొత్స సత్యనారాయణ భార్య
బొత్స ఝాన్సీ లక్ష్మీ, కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి సత్యనారాయణరెడ్డి ఓటమిపాలయ్యారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్