వైసీపీ నుంచి టీడీపీలోకి.. ఆ ఇద్దరికి కేబినెట్ ఛాన్స్

82చూసినవారు
వైసీపీ నుంచి టీడీపీలోకి.. ఆ ఇద్దరికి కేబినెట్ ఛాన్స్
ఎన్నికలకు ముందు వైసీపీ నుంచి టీడీపీలో చేరిన మాజీ మంత్రులు ఆనం రామనారాయణరెడ్డి, కొలుసు పార్థసారథిలకు కేబినెట్‌లో చోటు దక్కింది. నూజివీడు నుంచి గెలిచిన పార్థసారథి, ఆత్మకూరు నుంచి విజయం సాధించిన ఆనం రామనారాయణరెడ్డిలను మంత్రి పదవులు వరించాయి. ఆయా సామాజిక వర్గాలతో పాటు, మంత్రులుగా పనిచేసిన అనుభవం వారికి కలసి వచ్చిందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.

సంబంధిత పోస్ట్